Family Star Boxoffice Collections, OTT, Songs

family star collection today, Family Star Boxoffice Collections
family star collection today, Family Star Boxoffice Collections

Family Star Boxoffice Collections

విజయ్ దేవరకొండ హీరోగా టైగర్ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన మూవీ Family Star.  మృనాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించినది. ఈ సినిమాను దర్శకుడు పరశురాం డైరెక్ట్ చేశాడు.  విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్లో ఇదివరకే గీతగోవిందం మూవీ వచ్చింది.  ఈ మూవీ దాదాపు 100 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ పై భారీ అంచనాలే ఉండేవి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. దాదాపు 50 కోట్లకు పైగానే ఈ మూవీకి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.   కానీ ఆ అంచనాలను ఈ మూవీ ఏ మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి. Family Star Boxoffice Collections

Click HERE 👉 Tillu Square Collections

ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ ఆట నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి రివ్యూ లు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. కేవలం 2.25 రేటింగ్ మాత్రమే ఈ మూవీకి రావడంతో విజయ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.  అయినా కానీ థియేటర్లో వద్ద సందడి వాతావరణం బాగానే కనిపించింది.  దీంతో ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ( Family Star Boxoffice Collections )

Family Star Boxoffice Collections Day 1 :-

ఫ్యామిలీ స్టార్ మూవీ కి నెగిటివ్ రివ్యూ వచ్చినా కూడా మొదటి రోజు కలెక్షన్లలో పెద్దగా రికార్డ్స్ అయితే క్రియేట్ చేయలేదు గాని మంచి కలెక్షన్లు రాబట్టింది.

నైజంలో 1.78 కోట్ల షేర్ కలెక్షన్లు సాధిస్తే,  సీడెడ్ లో 46 లక్షల షేర్ సాధించింది. ఉత్తరాంధ్ర 46 లక్షలు,  ఈస్ట్ 26 లక్షలు, వెస్ట్ 18 లక్షలు,  గుంటూరు 26 లక్షలు, కృష్ణ 24 లక్షలు నెల్లూరు 21 లక్ష.

టోటల్గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ 3.85 కోట్ల షేర్, 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.40 కోట్ల రూపాయలు సాధిస్తే,  ఓవర్సీస్ లో 2.05 కలెక్షన్లు కొల్లగొట్టింది. మొత్తం గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 6.30 కోట్ల షేర్ కలెక్షన్లు సాధిస్తే,  11.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ మూవీ.

Family Star Boxoffice 2nd Day Collections :-

ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కాస్త పడిపోయాయి అని చెప్పాలి. నైజాంలో 94 లక్షల షేర్ కలెక్షన్లు సాధించిన ఈ మూవీ,  సిడెడ్ లో కేవలం 12 లక్షలు మాత్రమే షేర్ కలెకన్లు రాబట్టింది. ఉత్తరాంధ్ర 16 లక్షలు ఈస్ట్ గోదావరి ఏడు లక్షలు వెస్ట్ గోదావరి ఏడు లక్షలు, గుంటూరు ఎనిమిది లక్షలు కృష్ణ 5 లక్షలు నెల్లూరు ఆరు లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు మొత్తం కలెక్షన్లు చూస్తే 1.55 కోట్ల షేర్ కలెక్షన్లు సాధిస్తే, 2.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం కలెక్షన్లు చూస్తే 5.40 కోట్ల షేర్, 9.10 లక్షల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

ఇక రెండు రోజుల గాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు చూస్తే 10.30 కోట్ల షేర్, 19.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆరు లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే సాధించింది 43 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. Family Star Boxoffice Collections )

Family Star Boxoffice 3rd Day Collections

మూడవరోజు ఆదివారం అయినా కానీ పెద్దగా ఈ సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపించలేకపోయింది. రెండవ రోజు తో పోలిస్తే మూడవరోజు కలెక్షన్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాలలో కేవలం తెలుగు రాష్ట్రాలలో కేవలం ఒకటి. రెండు ఎనిమిది కోట్ల షేర్ ని మాత్రం రాబట్టింది మూవీ1.28 కోట్ల షేర్ ని మాత్రం రాబట్టింది ఈ మూవీ. Family Star Boxoffice Collections )

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1.68 కోట్ల సాధిస్తే 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రోజులకు గాను 11.98 కోట్ల షేర్ 22.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. Family Star Boxoffice Collections )

Family Star Boxoffice 4th Day Collections :-

ఏ సినిమాకైనా అసలైన పరీక్ష సోమవారం నుండే మొదలవుతుంది. వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగుపెడుతుంది మూవీ. నాలుగవ రోజు ఈ మూవీ కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 45 లక్షల షేర్ మాత్రం రాబట్టింది మూవీ. ఇక ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల షేర్ వసూలు చేస్తే 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

నాలుగు రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో 7.13 కోట్ల షేర్ కలెక్షన్లు సాధిస్తే, 12.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 12.57 కోట్ల షేర్ 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
ఇలాగైతే ఈ మూవీ భారీ నష్టాలను తెచ్చి పెట్టినట్లే. Family Star Boxoffice Collections )

Family Star Boxoffice 5th day Collections :-

ఉగాది పండుగ తెలుగు రాష్ట్రాలలో అది పెద్ద పండుగ. ఫ్యామిలీతో సహా ప్రతి ఒక్కరు ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఈ మూవీ ఐదవ రోజు ఉగాది పండుగ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు చిత్ర బృందం ఆశించింది.

ఇదే మూవీ యూనిట్ అనుకున్న విధంగానే ఐదవ రోజు కలెక్షన్లు కాస్త బెటర్ గానే వచ్చాయి. ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో 75 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వస్తే,  కోటి 50 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 90 లక్షల షేర్,  కోటి 80 లక్షల గ్రాస్ కలెక్షన్లు రావడం జరిగింది. ఇక ఐదు రోజుల గాను తెలుగు రాష్ట్రాలలో మొత్తం కలెక్షన్లు చూస్తే 8.03 కోట్ల షేర్ 13.85 కోట్ల కలెక్షన్ల గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 14.47 కోట్ల షేర్, 25.51 గ్రాస్ కలెక్షన్లు రావడం జరిగింది.

Family Star 6th Day Collections :-

ఈ మూవీ ఆరవ రోజు కలెక్షన్లలో పెద్దగా సాధించలేకపోయింది. ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీకి 40 లక్షలకు పైగా షేర్, కోటి వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 50 లక్షల వరకు షేర్, 1.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆరు రోజులకు కలిపి మొత్తం కలెక్షన్లు చూస్తే 8.53 షేర్ కలెక్షన్లు రాగా, 14.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల మొత్తం కలెక్షన్లు చూస్తే 14.90 కోట్ల షేర్, 26.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ.

 

ఫస్ట్ ఆట నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ రాకుండా పోతోంది. పండుగ రోజున కూడా ఈ మూవీ వంక కన్నెత్తి చూడకుండా ఉన్నారు ప్రేక్షకులు. నిర్మాత తో సహా హీరో హీరోయిన్లు కూడా టీవీలలో స్పెషల్ ప్రోగ్రాములతో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయినా గాని పెద్దగా ఫలితాలు లేకపోయినాయి. టైగర్ సినిమా తర్వాత మరోసారి విజయ్ దేవరకొండకు భారీ పరాజయమే దక్కిందని అంటున్నారు. Family Star Boxoffice Collections )

విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్లో ఇదివరకే గీతా గోవిందం మూవీ వచ్చి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. వీడు కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో ఆ స్థాయిలోనే ఈ సినిమా కలెక్షన్లు కూడా ఉంటాయని అందరూ భావించారు. కానీ ఆ సినిమా కలెక్షన్లలో సగం కూడా ఈ సినిమా కలెక్షన్లు సాధించలేక పోతుంది. Family Star Boxoffice Collections )

 

Family Star OTT Release Date:-

ఫ్యామిలీ స్టార్ మూవీ OTT డీల్ పూర్తి అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రశాంతం చేసుకుంది. దాదాపు 20 కోట్ల రూపాయలక ఫ్యామిలీ స్టార్ మూవీ ఓ టి టి హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదలైన ఆరు వారాలకు ఓటీడీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.  మే రెండవ వారంలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమగ్ కాబోతోంది.

పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మన వెబ్సైట్ను తరచుగా విజిట్ చేస్తూ ఉండండి.  ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ను మేము అందిస్తుంటాము. ( Family Star Boxoffice Collections )

 

Click HERE 👉 Create Your Own AI Images

 

Frequently Asked Questions (FAQs)

family star collection sacnilk

Family Star Collection Prediction

The Family Star Box Office Collection Day 1

Family star collection today worldwide

Family star collection today india

Family Star Box Office Collection Day 1

Family Star Box Office Collection | All Language | Day Wise

Family Star movie collection

Family Star review

family star rating

family star movie download

the family star movie download in hindi filmyzilla

family star movie download filmywap

family star movie download telugu

family star review telugu

family star 1st day collections

family star first day collections

( Family Star Boxoffice Collections )

Family Star Boxoffice Collections

1 thought on “Family Star Boxoffice Collections, OTT, Songs”

Leave a comment